నీ జీవితంలో 
రంగులు వెలిసిపోయినప్పుడు
నీ చుట్టూ ఉన్న వాళ్ళ 
అసలు రంగు బయటపడుతుంది
తట్టుకుని నిలబడు చాలు
మళ్ళీ నీ జీవితంలో
ఇంద్రధనస్సు విరియకమానదు


నీ జీవితంలో 
రంగులు వెలిసిపోయినప్పుడు
నీ చుట్టూ ఉన్న వాళ్ళ 
అసలు రంగు బయటపడుతుంది
తట్టుకుని నిలబడు చాలు
మళ్ళీ నీ జీవితంలో
ఇంద్రధనస్సు విరియకమానదు